బిగ్ బాస్-2 లో….ఎవ‌రెవ‌రికి ఎంత రెమ్యున‌రేష‌న్.!?

100 రోజుల పాటు జ‌రిగే రియాల్టీ షో బిగ్ బాస్, సీజ‌న్-1 లో TRP రేటింగ్ ల ట్రెండ్ సెట్ చేసిన బిగ్ బాస్ సీజ‌న్- 2 ప్రారంభ‌మైంది డే 1 నుండే హౌజ్ లో అంత‌ర్యుద్దాలు స్టార్ట్ అయ్యాయ్. మ‌రి ఇతంటి క్రేజ్ ఉన్న షోలో పార్టిసిపేంట్ చేసే వారికి ఏ రేంజ్ లో పారితోష‌కం అంద‌నుంది.? హోస్ట్ నాని ఎపిసోడ్ కు ఎంత తీసుకోనున్నారు? కామ‌న్ వ్య‌క్తులుగా హౌజ్ లోకి ఎంట‌ర్ అయిన వారికి బిగ్ బాస్ యాజ‌మాన్యం ఎంత పే చేస్తుంది.?

Based On Officail Information :

నానికి …ఎపిసోడ్ కి 10 ల‌క్ష‌లు. శ‌ని, ఆది వారాల్లో నాని ప్రెజెన్స్ ఉంటుంది. ఈ లెక్క‌న నానికి బిగ్ బాస్ అయిపోయే వ‌ర‌కు దాదాపు 3 నుండి 3.5 కోట్లు ద‌క్కొచ్చు.!
గీతా మాధురి- 20 ల‌క్ష‌లు
త‌నీష్, తేజ‌స్వినీ, బాబు గోగినేని- 8 ల‌క్ష‌లు
రోల్ రైడా,యాంక‌ర్ శ్యామ‌లా, దీప్తి సునైన‌, సామ్రాట్, కిరీటీ- 5 ల‌క్ష‌లు
అమిత్ తివారీ,కౌశ‌ల్, దీప్తి, భానుశ్రీ – 3 ల‌క్ష‌లు.
గ‌ణేష్, నాయుడు – 1 ల‌క్ష‌.

NOTE: బిగ్ బాస్ సీజ‌న్-1 తో పోల్చితే…ఈ సారి ఈ షోపై ఖ‌ర్చు చేస్తున్న డ‌బ్బు 30-40శాతం త‌గ్గించారు. కంటెస్టెంట్స్ ల ఎంపికలోనే బ‌డ్జెట్ త‌గ్గించార‌న్న విష‌యం స్ప‌ష్టంగా తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *