పీక‌లదాకా తాగిన‌ చార్మీ.. ఎంత ధారుణ‌మైన ప‌ని చేసిందో మీరే చూడండి..!

రంగుల ప్ర‌పంచంలో సెల‌బ్రటీలు ఏం చేసినా అది పెద్ద వార్తే. ఇక ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీకు సంబంధించిన వ్యక్తులు ఏం చేసినా అది హాట్ టాపిక్‌గా మారుతుంటుంది. అందుకే తన ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకొని ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తుంటారు. తమ వ్యక్తిగత విషయాలను మీడియాకు దూరంగా ఉంచాలనుకున్నా.. ఒక్కోసారి అవి బయటపడుతూనే ఉంటాయి.

తాజాగా చార్మి తాగి హోటల్ సిబ్బందిని ఇబ్బంది పెట్టడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.తన హాట్ గ్లామర్ అవతారంతో యువతను ఉర్రూతలూగించిన చార్మీ.. ఆ తరువాత సెలెక్టెడ్ సినిమాల్లో నటిస్తూ ప్రస్తుతం నటిగా సినిమాలు చేయడం తగ్గించింది. బంజారాహిల్స్‌లోని ఓ స్టార్ హోటల్‌లో ఉంటున్న ఈ భామ సీనియర్ హీరో ఇచ్చిన ఒక పార్టీకు వెళ్లి మద్యం సేవించిందట. అయితే అక్కడ కూడా తనకు మందు కావాలని హోటల్ యాజమాన్యాన్ని డిమాండ్ చేసిందట.

బార్ కౌంటర్ క్లోజ్ అయిందని చెప్పినా ఆమె వినలేదని సమాచారం. తను చెప్పింది చేయలేదని మేనేజర్‌ను నోటికొచ్చినట్లు తిట్టినట్టు సినీ వ‌ర్గాల్లో గుసగుసలు. ఆమెను కంట్రోల్ చేయడానికి హోటల్ సిబ్బందికి మూడు గంటలు పైనే పట్టిందని స‌మాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *