అమ్మాయిలు పెళ్లికి ముందే.. క‌న్య‌త్వం ఎందుకు కోల్పోతున్నారు.. న‌మ్మ‌లేని నిజాలు..!

ప్రతి మనిషి జీవితంలో శృంగారం అనేది ఉంటుంది. శృంగారం అనేది మగవారికి ఎంత అవసరమో ఆడవాళ్ళకి కూడా అంతే ఇష్టం. ఒకరికి ఎక్కువ ఒకరి తక్కువ అనే హెచ్చు తగ్గులు శృంగారంలో ఉండవు. అంతేకాకుండా సెక్స్ విషయంలో ఆడ మరియు మగవారిలో ఆలోచనలు అనేవి సమానంగా ఉంటాయి.

అయ‌తే శృంగారం ఆలోచనలో ఆడవాళ్లు బయటపడరు.., మగవారు మాత్రం వారికి సెక్స్ పట్ల ఉన్న ఆలోచనలని స్వేచ్ఛగా తెలియయచేస్తారు.. అంతే తేడా.. ఇక శృంగారంలో ఇద్దరు సమంగా ఉంటె వారి జీవిత్తం సాఫీగా ఉంటుందని చెప్పుతున్నారు. అయితే కొందరు పరిశోధకులు ఆడవాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి అనే విషయం పైన సర్వే చేసి కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఆ విషయంలో ఆడవాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం..

ప్రస్తుత రోజుల్లో కన్యగా ఉండటం వలన స్నేహితుల ముందు చులకన అవుతామ‌నే భ‌యంతో.. చాలా మంది అమ్మాయిలు పెళ్ళికి ముందే ఆఫీసులో ఉండే కొలిగ్స్.. ప‌క్కింటి వారితో శృంగారంలో పాల్గొంటున్నారని తేలింది. మారుతున్న ప్రపంచంలో ఇలాంటి విషయాలు ఇప్పుడు సాధారణం అయిపోయాయి. ఇంకా కొంత మంది అమ్మాయిలు అయితే తమకు నచ్చిన అబ్బాయి వేరొక అమ్మాయి వలలో పడకుండా ఉండటానికి తన సర్వస్వం బాయ్ ఫ్రెండ్‌కి అర్పించేస్తున్నార‌ట‌. అంటే శారీరకంగా మానసికంగా అన్ని విధాలా దగ్గర అవ్వడానికి అమ్మాయిలు ఈ స్టెప్ తీసుకుంటున్నార‌టని ఆ స‌ర్వేలో తేలింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *