అనసూయను ఆలా చూసి పడిపోయిన హైపర్ ఆది

జబర్దస్త్ లో ఆది ఏమి చేసిన సెన్సేషనల్ అవుతుంది. జబర్దస్త్ లో హైపర్ ఆది పంచ్ ల కోసం యావత్ తెలుగు ప్రేక్షకులు ఎదురు చూస్తూ ఉంటారు. ఒక ఛానల్ TRP రేటింగ్ ఇంతలా పెరిగిపోయిందంటే ఒక కామెడీ షో లో ఉన్న పార్టిసిపెంట్స్ అయ్యి ఉండవచ్చు. కానీ ఒక టీం ని మొత్తం తన భుజాల మీద వేసుకొని ముందుకు తీసుకువెళ్ళుతున్నాడంటే అది హైపర్ ఆదికే చెల్లుతుంది.

హైపర్ ఆది పంచ్ లు పడ్డాయంటే అక్కడ ఉన్న యాంకర్స్,జడ్జి లే కాదు చూసే ప్రేక్షకులు కూడా పడి పడి నవ్వాల్సిందే. అటువంటి హైపర్ ఆది ఇప్పుడు అనసూయను పొగడ్తలతో ముంచెత్తేసాడు. మొన్నేమో జిల్ జిల్ జిగా అంటూ డాన్స్ వేసాడట.

అప్పటి నుంచి మేడం కి పడిపోయానని చెపుతున్నాడు. ఆది ఎందుకు పడిపోయాడు? రేష్మిని తెలుగు టీచర్ గా ఎందుకు చెప్పాడు? రోజాని సోషల్ టీచర్ అని సోషల్ చెప్పమంటే చరిత్ర ,లెక్కలు చెపుతుందని, నాగబాబుకి తిక్క ఉంది దానికి ఒక లెక్కవుంది అంటూ హైపర్ తన పంచ్ లతో హోరెత్తిస్తున్నాడు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు కావాలంటే జబర్దస్త్ ఎపిసోడ్ చూడవలసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *