అవ‌కాశాల‌కోసం ధారుణంగా దిగ‌జారిన ర‌కుల్ ప్రీత్ సింగ్..!

టాలీవుడ్‌లో అనూహ్యంగా దూసుకువ‌చ్చిన రకుల్ ప్రీతి సింగ్ అతి త‌క్కువ కాలంలోనే స్టార్ స్టేట‌స్ కొట్టేసింది. ఇక వ‌రుస‌గా స్టార్ హీరోల‌తో న‌టించిన ర‌కుల్.. ఆ త‌ర్వాత వ‌రుస‌గా ప్లాప్‌లు త‌గ‌ల‌డంతో అమ్మ‌డికి తెలుగులో అవ‌కాశాలు పూర్తిగా త‌గ్గిపోయాయి. దీంతో త‌మిళ్‌లో పాగా వేసేందుకు ప్ర‌య‌త్రాలు మొద‌లు పెట్టిన ర‌కుల్ కార్తీతో ఖాకీ చిత్రంలో ల‌భించింది. ఆ చిత్రం కూడా యావ‌రేజ్ కావ‌డంతో బాలీవుడ్‌లో ఒక చిత్రంలో న‌టించి త‌న అదృష్టాన్ని ప‌రిక్షించుకోగా ఆ చిత్రం ఏకంగా బాక్సాఫీస్ వ‌ద్ద అట్ట‌ర్ ప్లాప్ అయ్యింది.

దీంతో ఎలాగైనా బాలీవుడ్‌లో నిల‌దొక్కుకోవాల‌నే ప్ర‌య‌త్నంతో అమ్మ‌డు ఏకంగా స్కిన్ షోకి తెర‌లేపింది. గతంలో ఎన్నడూ లేని విధంగా తాజాగా హాట్ హాట్ ఫోటో షూట్స్‌తో ద‌ర్శ‌న‌మిస్తోంది ర‌కుల్. ఇక అదీ చాల‌దంటూ ఇటీవ‌ల బాలీవుడ్‌లో జ‌రిగిన ఒక‌ ఈవెంట్‌లోనూ హాట్ హాట్‌గా త‌న క్లివేజ్ అందాల‌ను ఆర‌బోస్తూ.. అక్క‌డి ద‌ర్శ‌క‌,నిర్మాత‌ల క‌ళ్ళ‌లో ప‌డేందుకు ఈ హాటీ మంచి స్కెచ్చే వేసింది. ర‌కుల్ బాలీవుడ్‌లో చూపించిన స్కిన్ షోని చూసి.. తెలుగు ప్రేక్షకులు, టాలీవుడ్ ద‌ర్శ‌క‌, నిర్మాతలు బాగా ఫీల్ అవుతున్నారని టాక్. బాలీవుడ్ ఛాన్సుల కోసం అన్నీవిప్పేసి రకుల్ తెగించేసింద‌ని… టాలీవుడ్‌లో మాత్రం నేనే సాంప్ర‌దాయ మ‌హిళ‌ను అంటూ తెగ క‌టింగులు ఇచ్చింద‌ని టాలీవుడ్ జ‌నాలు ప్ర‌శ్నిస్తున్నారు. ఇక ఫైన‌ల్‌గా ర‌కుల్ ఛాన్సుల‌కోస‌మే అలా తెగించేస్తే.. తెర‌పై క‌నిపించ‌డానికి ఇంకెత దిగ‌జారుతుందో అని సినీ వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *