రాత్రికి శోభనం.. ముహుర్తం కూడా పెట్టేశారు.. ఇంత‌లోనే త‌ప్పు జ‌రిగిపోయింది..!

కొత్త‌గా పెళ్లైన ఓ జంట‌.. రాత్రికి శోభనం పెట్టుకొని.. ఏం చేసారో తెలిస్తే నిజంగానే షాక్ అవుతారు. పెళ్లి అంటే చాలా మందికి సంతోషాన్ని ఇచ్చే విషయం. చాలా మంది తమ మొదటి రాత్రి ఎప్పటికి మరిచిపోకుండా ఉండాలని కోరుకుంటారు. చాలా మందికి మొదటి రాత్రి అంటే భయంతో పాటు ఆసక్తి కూడా ఉంటుంది.

మొదటి రాత్రి రోజు శృంగారాన్ని పక్కన పెడితే , అప్పుడు వాళ్లిద్దరూ మొదటి సారి చాలా దగ్గరగా మాట్లాడుకోవచ్చు. అందుకే యువతకి మొదటి రాత్రి అంటే ఇష్టం. అయితే అలాంటి మొదటి రాత్రి రోజు , తమిళనాడు కి చెందిన ఒక యువ జంట చేసిన పని వారి జీవితంలో మర్చిపోలేని బాధను మిగిల్చింది.

అస‌లు మ్యాట‌ర్ లోకి వెళితే.. ఇటీవ‌లే ఓ చ‌క్క‌ని జంట పెళ్లి జ‌రిగింది. వాళ్ళు విలువలు తెలిసిన వారు. పెళ్ళికి ముందు ఎలాంటి తప్పు చెయ్యలేదు. వాళ్ళు కలలు కన్న మొదటి రాత్రి రానే వచ్చింది. వాళ్ళ కుటుంబ సభ్యులు గుడికి వెళ్లారు. వారితో ఈ జంట కూడా వెళ్ళింది. అయితే ఇద్దరు సెల్ఫీ పిచ్చోళ్ళు. గుడిలో సెల్ఫీ తీసుకున్నారు. ఇక వెళ్లే ముందు కూడా గుడి అంతా కనిపించేలాగా సెల్ఫీ తీసుకోవాలనుకున్నారు ఆ జంట. సెల్ఫీ తీసుకునేటప్పుడు అమ్మాయి కాలు జారి కింద పడింది. అప్పుడు అమ్మాయిని పట్టుకోవడానికి అబ్బాయి కూడా బ్యాలన్స్ ఆపుకోలేక ఆమెతో పాటు పడిపోయాడు. ఇద్దరు 50 అడుగుల ఎత్తు నుండి కింద పడ్డారు. అబ్బాయికి కాలు విరిగింది. అమ్మాయికి చిన్న చిన్న గాయాలు, ప్రాణాపాయం తప్పింది. దీంతో వారు చేసిన పొరపాటుకు మొదటి రాత్రి దగ్గరకి వచ్చినట్టే వచ్చి పోయింది. రెండు నెలల వరకు మంచం దిగ వద్దు అని డాక్టర్స్ సూచించారట.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *