హాట్ లుక్ తో పిచ్చెక్కిస్తున్న స్టార్ హీరో కూతురు!

ఈ మద్య బాలీవుడ్ లో స్టార్ హీరోల కూతుళ్ల హవా బాగా పెరిగిపోయింది. హీరోల వారసులుగా అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా తమ సత్తా చాటుతున్నారు. ఇప్పటికే కపూర్ ఫ్యామిలీ నుంచి కరీష్మా, కరీనా కపూర్ లు వచ్చారు. అనీల్ కపూర్ ఫ్యామిలీ నుంచి సోనమ్ కపూర్ ఇలా చాలా మంది హీరోయిన్లు గా ఇండస్ట్రీలో మంచి కెరీర్ కొనసాగిస్తున్నారు. బాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు సంజయ్ దత్ మొదటి భార్య రిచా శర్మ కూతురే త్రిషాల దత్. ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న తనకు మోడలింగ్ అంటే పిచ్చి.

స్టార్ హీరో కూతురు అనే మొహమాటం లేకుండా అందాలు ఆరబోయటం తన ప్రత్యేకత. సినిమాల్లోకి వచ్చే ఆలోచన ఉన్నట్టు అయితే కనిపించడం లేదు. తన వయసు ఇప్పుడు 30. ఎవరు ఊహించని విధంగా ఈ మధ్య ఆమె బికినిలో కనిపించి బాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యేలా చేసుకుంది. చూసినవారందరు ఆమె ఎవరో మోడల్ అయ్యి ఉంటుందని కామెంట్ చేశారు.

కానీ ఇన్స్టాగ్రామ్ లో ఆమె రియల్ ఫొటోలు చూసిన తరువాత అందరు ఆశ్చర్యానికి గురయ్యారు. సంజయ్ పెద్ద కూతురు ఇలా కనిపించింది ఏంటని కామెంట్స్ చేయడం వైరల్ గా మారింది. త్రిషాల పుట్టాక సంజయ్ దత్ రిచాతో విడాకులు తీసుకుని మరో పెళ్లి చేసుకున్నాడు. 1998లో రియా పిళ్ళైని పెళ్లి చేసుకుని 2005లో విడాకులు ఇచ్చాడు.

2008 మన్యతను చేసుకున్న సంజయ్ దత్ తన ద్వారా ఆడ మగ కవల పిల్లలకు తండ్రయ్యాడు. ఈ లెక్కన త్రిశాలాకు ముగ్గురు అమ్మలు, ఒక తమ్ముడు ఒక చెల్లెలు. ఇంత వేడిని భరించలేను అంటూ స్విమ్ సూట్ తరహాలో కోట్ అయితే వేసుకుంది కాని ట్రాన్స్ పరెంట్ గా లోపల వైట్ బికినీని క్రిస్టల్ క్లియర్ గా చూపిస్తున్న తీరు చూసి ముగ్దుల‌ను చేస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *