మద్యం మత్తులో హీరోయిన్ న్యూడ్ వీడియో పోస్టు చేసిన చెల్లి!

హిందీ బిగ్ బాస్ ఫేం, టీవీ హీరోయిన్ సారా ఖాన్ తన చెల్లి ఆర్య ఖాన్ చేసిన పనికి ఇబ్బందుల్లో పడింది. సారా ఖాన్‌కు సంబంధించిన న్యూడ్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పొరపాటున పోస్ట్ అవ్వడమే ఇందుకు కారణం. ఒంటిపై నూలు పోగు కూడా లేకుండా బాత్ టబ్‌లో ఉన్న సారా ఖాన్ వీడియో క్షణాల్లోనే వైరల్ అయింది. పొరపాటును గమనించి ఆ వీడియో డిలీట్ చేసే లోపే జరుగాల్సిన నష్టం జరిగిపోయింది. వేలాది మంది ఆ వీడియో వీక్షించారు. శ్రీలంక వెకేషన్లో ఇలా… సారా ఖాన్, తన సోదరి ఆర్య ఖాన్ శ్రీలంక వెకేషన్ వెళ్లారు.

ఇద్దరూ సరదాగా బాత్రూంలో గడుపుతుండగా అక్కను న్యూడ్ గా తన సెల్ ఫోన్లో చిత్రీకరించిన ఆర్య ఖాన్ పోరపాటన ఇన్‌స్టామ్‌లో పోస్టు చేసింది. వెంటనే ఆ వీడియో డిలీట్ చేసి పొరపాటున ఇలా జరిగిందని అభిమానులకు వివరణ ఇచ్చింది. మద్యం మత్తులోనే ఇలా… జస్ట్ ఫన్ కోసం ఆర్య ఖాన్ ఈ వీడియో చిత్రీకరించింది. దాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేద్దామనే ఉద్దేశ్యం ఆమెకు అస్సలు లేదు. అయితే మద్యం మత్తులో ఉండటంతో పొరపాటున ఇలా జరిగిపోయింది అని సారా ఖాన్ వివరణ ఇచ్చారు. అప్రమత్తంగా ఉండాలి సోషల్ మీడియా విషయంలో ప్రతి ఒక్కరూ జాత్తగా ఉండాల్సిన అవసరం ఉందని, ఇంటర్నెట్ వల్ల ఎంత మంచి జరుగుతుందో… అదే స్థాయిలో చెడు జరిగే అవకాశం ఉందని, వ్యక్తిగత వీడియోలు, ఫోటోలు పొరపాటున సోషల్ మీడియాలో పోస్టయితే అవి క్షణాల్లోనే వైరల్ అయిపోయి జరుగాల్సిన నష్టం జరుగుతుంది, ఈ విషయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు బాధితులుగా ఎంతో మంది సెలబ్రిటీలు ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది సెలబ్రిటీలు ఇలాంటి సంఘటనల్లో విక్టిమ్స్‌గా మారారు.

కొందరు తమ పొరపాటు వల్ల ఇలాంటి ఇబ్బందుల్లో పడగా… మరికొందరు హ్యాకర్స్ మూలంగా ఇబ్బందుల్లో పడ్డారు. ఇంటర్నెట్ కనెక్షన్ ఉండే మొబైల్ ఫోన్లలో వ్యక్తిగత న్యూడ్ వీడియోలు, ఫోటోలు లేకుండా చూసుకోవడమే మంచిది అని సూచిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *