గీతా మాధురికి కన్నీళ్లు తెప్పించిన తేజస్వి… ఎందుకో తెలుసా?

బిగ్ బాస్ సీజన్ 2ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని ఎదురు చుసిన అభిమానులకు నిన్న ఆ మజా బాగా దక్కిందనే చెప్పాలి. ఎందుకంటే బిగ్ బాస్ 2 లో ఎవరైనా సెలబ్రెటీలు ఉన్నారా ….అందరి కంటే ఎక్కువ ఫెమ్… ఆసక్తిగా వారి గురించి తెలుసుకోవాలని అనుకొనే పర్సన్ గీతా మాధురి. సింగర్ గీతా మాధురి గురించి ప్రత్యేకంగా ఎవరికీ చెప్పనవసరం లేదు. అంతలా సింగర్ గా ఆమె పాపులర్. ఎన్నో స్టేజి షో లు చేస్తూ,సినిమాల్లో పాటలు పాడుతూ చాలా బిజీగా ఉంటుంది. అంత క్రేజ్ ఉంది కాబట్టే పెద్ద మొత్తంలో పారితోషికం ఇచ్చి మరీ బిగ్ బాస్ హౌస్ కి బిగ్ బాస్ 2 లోకి తీసుకువచ్చారు. కాబట్టి బిగ్ బాస్ హౌస్ లో గీత ఏమి చేసిన సంచలనం అవుతుంది.

తేజస్వి కూడా తక్కువేమి కాదు. రామ్ గోపాల వర్మ ఐస్ క్రీంలో నటించిన పాప. ఇప్పుడు వీరిద్దరి మధ్య మసాలా బాగానే రాజుకుంది. మొదట్లో వీరిద్దరూ చాలా క్లోజ్ గా కన్పించారు. రెండో రోజుకే వీరి మధ్య స్నేహం చేసినట్టుగా అనిపిస్తుంది. ఇక మూడో రోజుకి వచ్చే సరికి వారి మధ్య ఏమి జరిగిందో తెలియదు కానీ వార్ మాత్రం మొదలు అయ్యిపోయింది. గీతా మాధురి చాలా సెన్సిటివ్. ఆ వార్ ఎంత వరకు వెళ్లిందంటే…తేజస్వి ఏమందో తెలియదు కానీ గీతా మాధురి వలవల ఏడ్చేసింది. ఈ పరిస్థితిల్లో గీతా అభిమానులు తేజస్వి కి వ్యతిరేకంగా మారతారా… ఈ విషయం మీద ఈ రోజు ఒక క్లారిటీ వస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *