ఇంట్లోనే ఆ ప‌ని చేస్తూ.. రెడ్ హ్యాండెడ్‌గా త‌ల్లి దండ్రుల‌కు.. దొరికిపోయిన కుర్ర‌ హీరోయిన్‌..!

త‌మిళ కుర్ర హీరోయిన్ య‌షిక ఆనంద్ చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. పెళ్ళికి ముందు శృంగారంలో పాల్గొంటే తప్పు లేదని, మగవాళ్ళు పెళ్లి కి ముందే శృంగారంలో పాల్గొంటున్నప్పుడు ఆడవాళ్లు మాత్రం పెళ్ళికి ముందు శృంగారంలో పాల్గొంటే తప్పా… అంటూ ప్రశ్నలు కురిపించడమే కాకుండా అందులో తప్పే లేదని సంచలన వ్యాఖ్యలు చేసింది.. ఈ హాట్ భామ‌.

అస‌లు మ్యాట‌ర్‌లోకి వెళితే తాజాగా ఒక వేదిక మీద మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసింది . మగవాళ్ళు ఈరోజుల్లో పెళ్లి కి ముందే పలువురుతో శృంగారంలో పాల్గొంటున్నారు.., అలాంటప్పుడు పెళ్లి కాకముందే యువతులు శృంగారంలో పాల్గొంటే తప్పే లేదని.. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కోలా కోరికలు ఉంటాయని వాటిని తీర్చుకోవడంలో తప్పులేదని షాకింగ్ కామెంట్స్ చేసింది.

ఇక తాను రెగ్యులర్‌గా బూతు వీడియో లు చూస్తానని ఒకసారి రెడ్ హ్యాండెడెడ్‌గా త‌న తల్లిదండ్రులకు దొరికి పోయానని.. అయితే వాళ్ళు త‌న‌ని ఏమి అనలేదని.. బూతు వీడియోలు చూడటం పెద్ద తప్ప గా చూస్తారని అంటూ ఏకంగా వేదిక మీదే బూతులు మాట్లాడి మరింత సంచలనం సృష్టించింది యాషిక. ఒక హీరోయిన్ ఇలా బరితెగించి మాట్లాడటంతో సోషల్ మీడియాలో యాషిక ఆనంద్ కామెంట్స్ పై చ‌ర్చ‌లు మొద‌ల‌య్యాయి. ఇక ఈ భామ అడల్ట్ హర్రర్ కామెడీ చిత్రంలో నటించింది , ఆ సినిమాలో శృంగారానికి పెద్ద పీట వేశారు . అందులో పెళ్లి కానీ యువతిగా , కామంతో రగిలిపోయే యువతిగా నటించింది .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *