పవన్ కి ఫోన్ చేసిన రేణు… పిల్లల కోసం ఏ కోరిక కోరిందో తెలిస్తే షాక్ అవుతారు

పవన్ కళ్యాణ్,రేణు దేశాయ్ ఈ రెండు పేర్లు మొన్నటి వరకు తెలుగు మీడియాను ఒక ఊపు ఊపేసాయి. ఆ తర్వాత రాష్ట్రంలో మిగతా అంశాలు హైలెట్ అవ్వటంతో ఈ గొడవ కాస్త పక్కకు పోయింది. అయితే ఇప్పుడు రేణు చేసిన పని కారణంగా ఒక ఇంటరెస్టింగ్ మేటర్ బయటకు వచ్చింది. రేణు దేశాయ్ ప్రస్తుతం తన వివాహ పనులలో చాలా బిజీగా ఉంది. అంతేకాక ఆమె తనకు కాబోయే భర్తతో టూర్స్ కి కూడా వెళ్లి వచ్చింది.

మరో వైపు పవన్ కూడా రాజకీయాల్లో బిజీ అయ్యిపోయాడు. ఇక రేణు పెళ్లి అయ్యాక పిల్లల కోసం రేణు,పవన్ కలిసి ఉండే సమయం తగ్గిపోతుంది. అందుకే ఈ విషయాన్నీ అర్ధం చేసుకున్న పిల్లలు నాన్నతో కలిసి ఒక ట్రిప్ కి వెళదామని రేణు దేశాయ్ ని కోరారట.

దాంతో పిల్లలను అర్ధం చేసుకున్న రేణు పవన్ కి ఫోన్ చేసి విషయం చెప్పిందట. పవన్ కూడా ట్రిప్ కి రావటానికి ఒకే చెప్పాడట. అయితే ఎప్పుడు వెళతారో తెలియదు. కానీ రేణు,పవన్,పిల్లలు కలిసి విదేశాలకు వెళతారని వార్తలు వస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *