లోపల ఉన్న దీప్తి సునైనా చేయలేని పనిని బయట షణ్ముఖ్ చేసి చూపించాడు… ఏమిటో తెలుసా?

దీప్తి సునైనా యూట్యూబ్ స్టార్ గా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయింది. బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చి ఏమి సాధించింది అంటే తనీష్ తో ప్రేమాయణం తప్పించి ఏమి సాధించలేదు. టాస్క్ ల విషయంలో కూడా సునైనా పెద్దగా పార్టిసిపేట్ చేసింది లేదు. ఒకవేళ చేసిన అది కూడా చేశాను అన్న పేరుకి మాత్రమే. హౌస్ లో అందరు ఏదోకటి చేస్తూనే ఉన్నారు.

దీప్తి సునైన కాల్ సెంటర్ టాస్క్ లో కౌశల్ ని విమర్శించటం మినహా దేనిలోనూ హైలెట్ అవ్వలేదు. దీప్తి సునైనా షణ్ముఖ్ తో కలిసి డాన్స్ చేయటం వల్ల యూ ట్యూబ్ స్టార్ గా మారింది. దీప్తి సునైనా తనీష్ తో ప్రేమాయణం నడపటం చుసిన షణ్ముఖ్ కాస్త హార్ట్ అయ్యి కొత్త అమ్మాయితో వీడియోలు చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాడు.

ప్రస్తుతం షణ్ముఖ్ చేసిన బిగ్ బాస్ స్కూప్ యూ ట్యూబ్ లో ట్రేండింగ్ గా ఉంది. ఈ వీడియోని చూసిన ప్రేక్షకులు షణ్ముఖ్ కి కంగ్రాట్స్ చెప్పుతున్నారు. దీప్తి బయట ఉన్న అన్ని బంధాలను వదిలేసి బిగ్ బాస్ హౌస్ లో కొత్త బంధాలను వెతుక్కుంటే, బయట షణ్ముఖ్ తన పాపురాలిటీని పెంచుకుంటున్నాడు. దీప్తి సునైనాకు బిగ బాస్ మోజులో ఏమి కోల్పోయిందో బయటకు వస్తేనే కానీ తెలియదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *