శ్రీరెడ్డి ‘కికి ఛాలెంజ్’ చూస్తే మ‌తిపోతుంది(వీడియో)

ఇండియాతో పాటు ప్ర‌పంచం మొత్తం కికి ఛాలెంజ్‌తో ఊగిపోతుంది.క‌దులుతున్న కారులో నుండి బ‌య‌టికి వ‌చ్చి డ్యాన్స్ చేసి మ‌ళ్లీ తిరిగి కారులోకి వెళ్లి కుర్చోవాలి.దీనికి కికి ఛాలెంజ్ అనే పెట్టారు.కెనడాలో ప్రారంభమైన ఛాలెంజ్‌ సోషల్ మీడియా పుణ్యమా అని ప్రపంచమంతా పాకింది. దీంతో ఎవ‌రికి తోచిన‌ట్లు వారు ఈ ఛాలెంజ్‌ను చేసి త‌మ వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్‌‌ల ద్వారా షేర్ చేస్తున్నారు.

తాజాగా ఈ ఛాలెంజ్‌ను టాలీవుడ్ వివాస్ప‌ద న‌టి శ్రీరెడ్డి కూడా త‌న‌దై స్టైల్లో చేసి చూపించింది.చిన్న నిక్క‌ర్ వేసుకుని హాట్ హాట్ స్టెప్పులతో కికి ఛాలెంజ్ చేసింది శ్రీరెడ్డి.ఈ వీడియోన త‌న సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. యువతకు మత్తెకించేలా ఉంది త‌న హాట్‌నెస్‌ను మ‌రోసారి బ‌య‌ట పెట్టింది శ్రీరెడ్డి. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *