సుడిగాలి సుదీర్ Vs హైపర్ ఆది…వీరిద్దరిలో ఎవరు బెస్ట్?

టెలివిజన్ రంగంలో జబర్దస్త్ కామెడీ షోకి వచ్చినంతగా ఏ షో కి అంతలా హైప్ మరియు రేటింగ్స్ రాలేదు. జబర్దస్త్ షో అనగానే సుడిగాలి సుదీర్,హైపర్ అది గుర్తుకు వస్తారు. వీరిద్దరిలో ఎవరు బెస్ట్ అనే విషయం గురించి తెలుసుకుందాం. ఫ్యాన్స్ పరంగా చూస్తే ఆది కన్నా సుడిగాలి సుదీర్ కే ఎక్కువ ఉన్నారు. ఆది కన్నా సుదీర్ సీనియర్ కావటం ఒక కారణం కావచ్చు. సుదీర్ ని ఎంత మంది ఇష్టపడతారో, అలాగే ఆది పంచ్ లను కూడా అంతే మంది ఇష్టపడతారు. ఇక సుదీర్ కి ఆదికి ఉన్న ప్రధానమైన తేడా ఏమిటంటే సుదీర్ తన మీద తానే జోక్స్ వేసుకొని నవ్విస్తాడు. హైపర్ ఆది అయితే టీమ్ లో ఉన్నవారి మీద జోక్స్,పంచ్ లు వేసి నవ్విస్తూ ఉంటాడు.

ఇక్కడ కూడా సుదీర్ కే కాస్త ఎక్కువ మార్కులు పడతాయి. సుదీర్ కి అన్ని వర్గాల నుండి ఫాలోయింగ్ ఉంటుంది. సుదీర్ తన స్కిట్స్ తాను రాసుకోలేడు. హైపర్ ఆది తన స్కిట్స్ తానే రాసుకుంటాడు.

ఇక్కడ మాత్రం అదిదే పై చేయి. ఇక కామెడీ టైమింగ్ చూసుకుంటే ఆదికి అదే ప్లస్. సుదీర్ కూడా కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది. కాబట్టి అన్ని షోస్ చేస్తున్నాడు . ఇక డాన్స్ విషయానికి వస్తే ఆది కన్నా సుదీర్ బెస్ట్. ఈ రకంగా విశ్లేషణ చేస్తే ఆది కన్నా సుదీర్ బెస్ట్ అని చెప్పవచ్చు.\

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *