విజయ్ దేవరకొండ ” NOTA ” ట్రైలర్

విజయ్ దేవరకొండ హీరోగా ఆనంద్ రంగ డైరక్షన్ లో వస్తున్న సినిమా నోటా. కొద్ది నిమిషాల క్రితం ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యింది. విజయ్ ఇందులో పొలిటిషియన్ గా నటిస్తున్నాడు. ఇక ప్రజల బాధల గురించి ప్రజానాయకులుగా చెప్పుకునే రాజకీయ వేత్తలు ఎలా పట్టించుకున్నారు అన్నదే ఈ సినిమా కథాంశం.

హీరో పొలిటిషియల్ కథలకు ఈమధ్య క్రేజ్ బాగా పెరిగింది. ఆ క్రమంలో లేటెస్ గా వచ్చిన భరత్ అనే నేను బెస్ట్ ఎక్సాంపుల్. ఇక ఇప్పుడు విజయ్ దేవరకొండ కూడా నోటాతో మరోసారి తన సత్తా చూపబోతున్నాడని అనిపిస్తుంది. ట్రైలర్ చూస్తే విషయం ఉన్న సినిమానే అనిపిస్తుండగా విజయ్ లుక్స్ అబ్ధుతంగా ఉన్నాయి.

ట్రైలర్ తో గర్జించిన విజయ్ దేవరకొండ సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకోవడం గ్యారెంటీ అంటున్నారు. మరి విజయ్ దేవరకొండ నోటా ట్రైలర్ ఎలా ఉందో మీరు ఓ లుక్కేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *